కర్ణాటక రాష్ట్రంలో డ్యూటీ సమయంలో వైద్యులు రీల్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. స్థానిక గదరగ్ లో ఒక ఆసుపత్రిలో జీ.ఐ.ఎం.ఎస్. కి చెందిన 38 మంది ట్రైనింగ్ విద్యార్ధులు తమ వృత్తిని పక్కన పెట్టి డేంన్సులు వేస్తూ రీల్స్ తీసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్టులు చేసారు. అది తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా స్పిందించింది. వైద్య సేవల సమయంలో రీల్స్ తీసినందుకుగాను వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
జీ.ఐ.ఎం.ఎస్. వైద్య విద్యార్ధులు సస్పెండ్…!!!

