హౌరా-ముంబై ప్యాసింజర్ రైలు చక్రధర్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. అహౌరా-ముంబై ప్యాసింజర్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో కనీసం ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని చరధర్పూర్ డివిజన్ సమీపంలో తెల్లవారుజామున 3:43 గంటలకు జరిగిందని వెళ్లడించారు.
గాయపడిన ప్రయాణికులందరికీ ప్రథమ చికిత్స అందించామని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… రైలులోని 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎదురుగా వెళ్తున్న ప్యాసింజర్ రైలుపై ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.
