Viral

జమ్మూ కాశ్మీర్ లోయలో బస్సు బోల్తా… 10 మంది మృతి…

dc-cover-ocmkv6vhk8r4ud5rug2v4e6bs3-20180903184724-1554003014

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 10 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం… బస్సు అనుమానాస్పద ఉగ్రవాద దాడికి గురైందని దానితో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోతైన లోయలో పడిపోయిందని తెలిపారు. బస్సు యాత్రికులతో శివఖోరిలోని ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కోసం పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది మరియు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.