Political

జనసేనకు టీమ్ అట్లాంట సేవలు అభినందనీయం… -పవన్ కళ్యాన్-

maxresdefault

ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వాటికి మద్దతుగా టీం అట్లాంటా జనసేన అందించిన సేవలు ప్రశంసనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాన అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీం అట్లాంటా జనసేన గత కొన్ని సంవత్సరాలుగా విరాళాలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా పార్టీకి అవసరమైన వివిధ పరికరాలు సమకూర్చడంలో ముందుండి తోడ్పాటు అందించారన్నారు. అదే విధంగా పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో వారు గణనీయమైన సేవలు అందించారని తెలిపారు. నా సేన నా వంతు కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఉత్సాహంగా భాగస్వామ్యులు అయ్యారని హర్షం వ్యక్తం చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.