పశ్చిమ చైనాలోని షాంగ్లూ నగరంలో హైవే వంతెన పాక్షికంగా కూలిపోవడంతో దాదాపు 11 మంది మరణించగా, 30 మంది పూగా గాయపడ్డారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ జిన్హువా నివేదికలు తెలిపాయి. ప్రావిన్షియల్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ప్రకారం… అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 10 గంటలకు, కూలిపోవడంతో నదిలో పడిపోయిన ఐదు వాహనాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.
చైనాలోని షాంగ్లూలో కుప్పకూలిన హైవే బ్రిడ్జ్… 11 మంది మృతి…
