
బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
వైసిపి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.

