Exclusive

గొల్లప్రోలులో కూటమి పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…

WhatsApp Image 2024-04-17 at 11.43.28 AM

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యలయ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ వర్మ, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్ హాజరయ్యి ఆ కార్యలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా పీటీ చేస్తున్నారని ఆయన్ని గెలిపించుకుంటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జే.ఎస్.పీ. నాయకులు, టీ.డీ.పీ. పార్టీ నాయకులు, బీ.జే.పీ. నాయకులు, కార్యకర్తలు విచ్చేసారురు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.