గుజరాత్ వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్ పదో ఎడిషన్‌కు ముందు ఉత్సవ ప్రదర్శన ప్రారంభమైందని కేంద్ర మంత్రి మోడీ అన్నారు. ఈ ప్రదర్శనలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయని కేంద్ర ప్రభుత్వం వెళ్లడించింది. ప్రధాన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024ను ఘనంగా ప్రారంభించారు. గుజరాత్లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం పలికారు.
గుజరాత్లో యూ.ఏ.ఈ. అధ్యక్షుడికి ఉత్సవ స్వాగతం…

