Viral

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…

accident-1607428226

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్ర ఆసుపత్రికి తరలించారు. కంకర లోడుతో వేళుతండగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతు చేందినవారు మంగళగిరికి చేందిన వారుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పిడుగురాళ్ల మండలం, జూలకల్లులో పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభ‌వించింది. జరిగిన ఘటన పై పోలీసులు కేసునమోదు చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.