Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ఇంఛార్జ్ గిడ్డి సత్యనారాయణ, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.