Political

గత ప్రభుత్వ హయాంలో ధాడులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన చంద్రబాబు…

Chandrababu-Naidu

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. జగన్ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, అధికారులు, మీడియా సిబ్బంది, మతపరమైన స్థలాలను కూడా వదిలిపెట్టలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులు చేసారన్నారు. కొందరు పోలీసు అధికారుల మద్దతు తీసుకుని రాష్ట్రంలో ప్రజలు, రాజకీయ నేతలపై దాడులు కొనసాగించారని అసెంబ్లీలో అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.