ఎన్నికలు సమీపిస్తున్న దృష్య కాకినాడలోని కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమయిన భద్రతా ఏర్పాటు చేయాలని సిటీ నియోసజకవర్గ రిటర్నింగ్ అధికారి జే. వెంకటరావు సంభందిత అధికారులకు ఆదేశాలు జారీచేసారు. జే.ఎన్.టీ.యు.కే. ఆవరణలోని సివిల్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి ఉన్న పరిరక్షణ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అన్ని సదుపాయాలును కల్పించాలని అన్నారు. ఓట్ల లెక్కింపునకు భద్రతతో సహా ఇతర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. తదనంతరం మెక్లారిన్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వెళ్లారు. అక్కడున్న స్ట్రాంగ్‌రూమ్‌కు అదనంగా మరో రెండు అద నపు స్ట్రాంగ్లూమ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ సెంటర్లను సందర్శించిన సిటీ నియోసజకవర్గ రిటర్నింగ్ అధికారి…

