Exclusive

కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం… -యనమల రామకృష్ణ-

OIP (8)

అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి ఘన విజయం సాదిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నొక్కి చెప్పాడు. తేటగుంట టీ.డీ.పీ. పార్టీ కార్యలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వారికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కలిసికట్టుగా, ఒక సమన్వయంతో పని చేశారని హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో చుట్ట పక్కలున్న ముడు మండలాలకు చెందిన కూటమి నాయకులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.