వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరశన తెలియజేస్తున్న సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. 5 ఏళ్ల నుండి జైల్లో మగ్గిపోతున్న కోడి కత్తి శ్రీను కి మద్దతుగా సామర్లకోట మఠం సెంటర్లో నిరసన. కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలంటూ నినాదాలు.
కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలి…

