తెలంగాణా లో కొల్లాపూర్ లో ఇండిపెండింట్ గా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముందంజులో ఉంది.
అక్కడ కాంగ్సెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీ.ఆర్.ఎస్. నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి, ఇండిపెండింట్ అభ్యర్ది బర్రెలక్క అలియాస్ శిరీషా బరిలో ఉన్నారు.
కొల్లాపూర్ లో బర్రెలక్క దే హవా..

