బాబు షూరిటి భవష్యత్ గేరెంటీ కార్యాక్రమం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళగిరి టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబునాయుడు ను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి సురేష్ బాబు కలిసారు. కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ… గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
గతంలో ఇచ్చిన జీవోను పరిశీలించాలని తమ సమస్యలను మినీ మేనిఫెస్టో చేర్చి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చించి ఆ సమస్యలు పరిష్కరించాలని ఆగిన ట్రైనింగ్ క్లాసులను తిరిగి ప్రారంభించాలని అన్నారు.

