Political

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి… -శోభిత్ గుప్తా-

WhatsApp Image 2023-12-29 at 4.16.03 PM

మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల ఆర్థిక సంచాలకులు శోభిత్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 20 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబ డిందన్నారు.

ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆయా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రచార వాహనాలు ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వివిధ కారణాలతో ఆగిపోయి లబ్ధిదారులను గుర్తించి సంబం ధిత గ్రామ సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేయించి పథకాల లబ్ధిని పూర్తి స్థాయిలో చేకూర్చాలని ఆయన అధికారులను ఆధేశించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.