యూ.పీ ఎన్నికల్లో అమేథీలో శర్మ అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు తెలుపుతూ రాహుల్ గాంధీ అతడిని కౌగిలించుకున్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం… ఇరానీకి 3,72,032 ఓట్లు రాగా, శర్మకు 5,39,228 ఓట్లు వచ్చాయి. ఈ సందర్బంగా శర్మా మాట్లాడుతూ… నాతో పాటు రాహుల్‌గాంధీ గెలుపొందిన సర్టిఫికెట్ తీసుకొచ్చాను.. సోనియాగాంధీ ఆశీస్సులు కోరాను అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్‌గాంధీ, కె.సి. వేణుగోపాల్ కూడా ఉన్నారు ఉన్నారన్నారు. ప్రజలు నాకు ఓట్లు వేసినా, వేయకపోయినా, నేను అందరి ఎం.పీ. ని, అందరి కోసం పని చేస్తానని అన్నారు. అమేథీ ప్రజలను ప్రమేయం లేకుండా నేనెప్పుడూ ఎలాంటి ప్రణాళికలు రూపొందించను’ అని శర్మ అన్నారు.
కిషోరీ లాల్ శర్మను కౌగిలించుకున్న రాహూల్ గాంధీ…

