Political

కాకినాడలో సంత చెరువు దగ్గర ఉద్రిక్తత ….

WhatsApp Image 2023-12-29 at 1.56.37 PM

కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ తవ్వకాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో సంత చెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకినాడ డిఎస్పి లు మురళి కృష్ణారెడ్డి, అప్పరావులు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఇరువు పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను చల్లచెదురు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.