Exclusive

కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…

kakinada

కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి న్యాయవాదులు నుంచి మంచి స్పందన లభించింది. కాకినాడకు చెందిన క్లోవే డెంటల్ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కాకినాడ బార్ అసోసియేషన్ భవనం నందు ఈ శిబిరం జరిగింది. న్యాయవాదులందరూ కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేయించుకుని తగిన సలహాలు పొందారు. కంటికి వివిధ పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు. పంటి సమస్యలను న్యాయవాదులు అంతా కూడా ఈ శిబిరంలో పాల్గొని దంత పరీక్షలు పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లను అందుబాటులో ఉంచారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.