కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా సమక్షంలో రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలెపి వై.సీ.పీ. కి చెందిన 50 కుటుంబాల సభ్యులు టీ.డీ.పీ. లోకి చేరారు. ఈ సందర్బంగా వారికి రాజా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, టీ.డీ.పీ., బీ.జేపీ. ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు.
కాకినాడ జిల్లా లో వైసీపీకి బిగ్ షాక్…

