ప్రజాస్వామ్యాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారని కాకినాడ సిటీ జనసేన ఇంచార్జి ముత్తా శశిధర్ ఆరోపించారు. వైకాపా ఓటమి భయంతో జనసేన సానుభూతిపురుల ఓట్లను తొలగిస్తుందని దుయ్యబట్టారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు ఓటు నమోదుపై పరిశీలించుకోవాల్సిందిగా ప్రజలకు శశిధర్ సూచించారు.
ఓటమి భయం పట్టుకుందా…!!!

