భారీ జన సందోహం మధ్య కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు నాయకులు నడుమ కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి జే వెంకటరావుకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. శుక్రవారం ఏకాదశి పర్వదిన శుభ ముహూర్తంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్థానిక జగన్నాధపురం లో అయినా నివాసం వద్ద నుండి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు తో కలిసి సైకిల్ వై భారీ ర్యాలీ గా వెళ్లి నామినేషన్ సమర్పణం ప్రక్రియ సజావుగా నిర్వహించారు.
ఏకాదశి పర్వదినాన మనమాడి నామినేషన్…

