
ఎలక్షన్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు, మాజీమంత్రి ఆళ్ళ నానీ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంకు చేరుకున్నారు. అయితే ఏ అంశాలపై వారు ఎలక్షన్ కమిషనర్‌తో చర్చించారన్నది తెలియాల్సి ఉంది.

