దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వెడుకలను తెలుగుదేశం అధినేత, మాజి ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కడప కు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేని జగన్ సి.ఎం. చేసారని యదేచా చేశారు. రాయలసీమ కు అన్ని అనుకూలమైన పరిస్థితి లు ఉన్నాయని రాయలసీమ కు నీళ్లు ఇస్తే రతనాల సీమ అవుతుంది అని దివంగత మహానేత ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని కులాలు వారు నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో రెడ్లు కూడా నష్టపోయారన్నారు. కేవలం వై.సి.పీ. ప్రభుత్వం లో పెద్ది రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే బాగుపడ్డారన్నారు.
ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో చంద్రబాబు…

