ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని జగ్గరాజు పేటలో వై.సీ.పీ. నాయకుడు, గుడ్ సీడ్ ఫౌండేషన్ అధినేత కుంచే రమణారావు తన అనుచరులు, క్రైస్తవ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కుంచే రమణారావు మాట్లాడుతూ… పార్టీకు ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే ఆ నాయకుడు కార్యకర్తలకు ఏమాత్రం అండగా నిలబడలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం స్థానికేతరలకు టిక్కెట్లు ఇస్తే పల్లకి మోసం అని అన్నారు. ఇకపై అలా కుదరదని స్థానికులకే వై.సీ.పీ. టిక్కెట్టు కేటాయించాలి అన్నారు.
ఉప్పలగుప్తంలో వై.సీ.పీ. ఆత్మీయ సమావేశం…

