Sport

ఉత్సాహభరితంగా ముగిసిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్…

WhatsApp Image 2023-12-03 at 7.13.43 PM

కరప మండలం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన కాకినాడ జిల్లా స్విమ్మింగ్ పోటీలు ఎంతో ఉత్సాహభరితంగా ముగిసాయని జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ తెలిపారు . ఈ పోటీలకు ముఖ్యఅతిథిలుగా గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గ్రంధి నారాయణ రావు గారు , సిమ్మింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ పెదిరెడ్డి సతీష్ , తదితరులు హాజరైయ్యారు. ఈ పోటీలలో 5 విభాగాల 78 ఈవెంట్లలో 100 మంది వరకూ బాల బాలికలు పాల్గొన్నారని తెలిపారు. కోచ్ లుగా ఉదయ (సాయి కోచ్ ), సాప్ కోచ్ నాయుడు, శ్రీహరి , పి. నాని, ఎం.అజయ్ కుమార్ , వి.వీరభద్రయ్య , ఐ. వీరబాబు వ్యవహరించారు. ఈ పోటీలలో విజేతలైన వారు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్. కాలేజ్ లో ఈనెల 16, 17 తేదీలలో జరగబోయే 9వ రాష్ట్రస్థాయి జూనియర్ ,సబ్ జూనియర్ వింటర్ ఆక్వాటిక్ పోటీలలో పాల్గొంటారని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-29 at 5.33.37 PM
Sport

డిసెంబర్ 5,6,7 న రాజమహేంద్రవరంలో జరగనున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్…

రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్
WhatsApp Image 2023-12-01 at 11.10.47 AM
Sport

ప్రో కబడ్డీ రిఫరీగా బోగిళ్ల మురళీకుమార్ ఎంపిక…

స్థానిక కబడ్డీ క్రీడాకారుడు, పిజికల్ డైరెక్టరు బోగిళ్ల మురళీ కుమార్ ప్రోకబడ్డీ 10వ సీజన్ కు రిఫరీగా ఎంపిక అయ్యారు. క్రికెట్ తరువాత కబడ్డీకి మంచి ఆదరణ