Viral

ఉత్తరప్రదేశ్ లో మిల్క్ ట్యాంకర్‌ బస్సు ఢీ…

kkdkkd

ఉత్తరప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నావ్ దగ్గర లక్నో నుంచి ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై వెళ్తున్న మిల్క్ ట్యాంకర్‌ను అటువైపుగా వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్తలానికి చేరుకున్నారు. అక్కడ పడివున్నమృత దేహాలను, గాయ పడిన వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని ఒక అధికారి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.