Political

ఈ విషయం పై డీ.కే. శివకుమార్‌తో జగన్ చర్చలు…

nallamilli

వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. ని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయమై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీ.ఎం. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని అనపర్తి బీ.జే.పీ. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో వై.ఎస్‌.ఆర్‌.సి. పరాజయం తరువాత, జగన్ అణగారిన స్థితిలో ఉన్నారని, తన పార్టీని నడిపించడంలో కష్టపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.