ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 4వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాసామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ఆరు నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై ఏ.పీ. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యామని లేఖలో స్పష్టం చేసామని తెలిపాయి.
ఇక ఆరోగ్యశ్రీ సేవలు బంద్…

