Exclusive

ఆచార్య జిఎస్ఎన్ రాజు పుట్టినరోజు శుభాకాంక్షలు… -రాంపాల్ యాదవ్-

acharya

సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజుకు పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. కిసాన్ మోర్చా కోశాధికారి రాంపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి, సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సింహాద్రినాధుని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ… విద్యార్థులంతా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.