Political

అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

WhatsApp Image 2024-02-21 at 8.39.52 AM

అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక అజెండా తో అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.