Exclusive

అయినవిల్లి మండలంలో కూటమి సమావేశంలో రసాభాస…

44cc2ded-69c2-4d59-b80c-0d7b99557a49

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కూటమి నేతల మధ్య విభేదాలు చలరేగాయి. అయినవిల్లి లంకలో జరిగిన కూటమి సమవేశంలో ఎం.పి. అభ్యర్థి హరిష్ మాధుర్ ఎదుట టి.డి.పి., జనసేన సమవేశంలో రసాభసా జరిగింది. సమవేశంలో జనసేన నాయకులకు స్టేజీపై స్థానం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటూ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసారు. దానితో సమవేశం నుండి జనసేన పార్టీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. అయితే జనసేన పార్టీ నాయకులను అమలాపురం టి.డి.పి. ఎం.పీ. అభ్యర్థి గంటి హరిష్ మాధుర్ సముదాయించి స్టేజి వద్దకు తిసుకువచ్చారు. ముడు పార్డిలతో ఒక కమిటీ వేసి ఇలాంటి సమస్యలకు సర్దుబాటు చేస్తామని చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.