Political

అభివృద్దికే ప్రాధాన్యత…

WhatsApp Image 2023-12-27 at 8.58.22 AM

https://youtu.be/-tNjz7GUg54?si=nlOaQtHHjKop3inh

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజలను జన రంజికంగా పాలిస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కాకినాడ నగరంలో స్వతంత్రానికి పూర్వం నుండి ఉన్న కాకినాడ పోర్టు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను సుమారు 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 32 వేల గృహ నిర్మాణాలు చారిత్రక అభివృద్ధికి సజీవ సాక్ష్యంగా నిలబడుతున్నాయన్నాయని వంగా గీత వెల్లడించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.