రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు జనసేన అండగా ఉంటుందని కాకినాడ జనసేన ఇంఛార్జి ముత్తా శశిధర్ అన్నారు. కాకినాడలోని పలు వార్డుల్లో నాయిబ్రాహ్మిణ కుటుంభాలతో ఆయన సంభాషించి వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారధ్యంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి జనసేన పనిచేస్తుందన్నారు.
అన్ని వర్గాలకు జనసేన అండ…

