WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని దాన్ని ప్రజలు తిరస్కరించాలని రాష్ట్రంలో ఉన్న వై.సీ.పీ. తో పాటు టీ.డీ.పీ. కి చెందిన ఎం.పీ. లు బీ.జే.పీ. కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వై.సీ.పీ., టీ.డీ.పీ. ఎం.పీ. లు ఢిల్లీ వెళ్లిన తర్వాత బీ.జే.పీ. ఎం.పీ. లుగా వ్యవహరిస్తున్నారంటూ […]

WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు. బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ […]

1121136-ys-sharmila Political

APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరణ…

నేడు విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటునట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా నివాళు తరువాత తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానని ఆమె అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ రాజశేకర్ రెడ్డి […]