jn Political

తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…

తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారని తెలిపారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో జరిగే ఇడియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వెళ్లడించారు.

R Political

చంద్రబాబు రా కదలి రా కడప జిల్లాలో…

వై.ఎస్‌.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు. వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య […]