39-15 Viral

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు…

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌పై మహిళా రాజ్‌భవన్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన కొన్ని గంటల తర్వాత రాష్ట్ర పోలీసులు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్యను రాజ్‌భవన్‌లోకి రానీయకుండా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వర్నర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంశం బీ.జే.పీ., టీ.ఎం.సీ.ల మధ్య చిచ్చు రేపింది. గవర్నర్‌పై పరువు నష్టం, రాజ్యాంగ వ్యతిరేక మీడియా ప్రకటనలు చేసినందుకు […]