పూణెకు రెడ్ అలార్ట్ ప్రకటించిన ఐ.ఎం.డీ. …
మహారాష్ట్రలోని పూణేలో భారీ మరియు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం వర్షం సంబంధిత సంఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాకుండా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని అనేక ఇళ్లు, నివాస సంఘాలు నీట మునిగాయి. దీనితో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారని సంభందిత అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐ.ఎం.డీ. పూణే జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా […]









