వరంగల్ జిల్లాలో దారుణం… ఇద్దరిని నరికి చంపిన యువకుడు…
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో దారుణం విషాదం జరిగింది. చెన్నరావుపేట మండలం 16 చింతల తండాలో ఒక యువకుడు ప్రియురాలి కుటుంబం పైకత్తిలో దాడి చేసాడు. వివరాల్లోకి వెళ్తే… బన్నీ అనే యువకుడు తన ప్రేయసిని దూరం చేశారనే కోపంతో అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి తన కుటుంబం పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి నరికాడు. దానితో ప్రియురాలి తల్లి సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి శ్రీను కు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని ఆసుపత్రికి […]



