రాష్ట్ర బీ.జే.పీ. మంత్రులకు ఘన స్వాగతం…
విశాఖకు విచ్చేసిన కేంద్ర ,రాష్ట్ర బీ.జే.పీ. మంత్రులకు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి ఏ.పీ. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్, పీ.వీ. కృష్ణారావు గజమాలతో స్వాగతం పలికారు. విశాఖను భారతదేశంలో ముఖ్యమైన నాలుగు నగరాలలో ఒకటిగా ఎంపిక చేసి అతి ముఖ్యమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈరోజు విశాఖకు విచ్చేసిన నాయకులకు డైమండ్ పార్క్ వద్ద క్రేన్ తో గజమాల తో సత్కరించారు. ఈ సందర్భంగా […]









