WhatsApp Image 2024-03-08 at 5.07.24 PM Viral

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు…

విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వై.సీ.పీ. కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అంటూ ప్రతి పక్ష నాయకులు, జనాలు మండిపడుతున్నారు. ఇటువంటి బాధ్యత రహితమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు […]

download Exclusive

ఎస్పీ, ఏఎస్పీలతో నూతన డీ.ఐ.జీ. విశాల్ గున్ని సమావేశం…

విశాఖ రేంజ్‌ నూతన డీ.ఐ.జీ. గా విశాల్ గున్నిఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన్ని విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు మర్యాధపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు. ఇందులో భాగంగా మన్యం పార్వతిపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధంచి శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, తదితర విషయాలపై అధకారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్య ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రశాంతి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే విదంగా […]