WhatsApp Image 2024-01-27 at 8.02.27 AM Odisha

ఆటోను ఢీ కొట్టిన కారు… 7 రు స్పాట్ డెడ్…

ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్ ను అటువైపుగా వెళుతున్న ఒక వైట్ స్కార్పియో వేగంగా వచ్చి వాటిని దాటాలనే క్రమంలో వేగంగా వాటిని ఢీకొట్టింది. దానితో బైక్ మీద ఉన్న వ్యక్తి, ఆటోలో ఉన్న 15 మందిలో 6 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మిలిన 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అక్కడవిన్న […]

jm Karnataka

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… బైకర్ స్పాటెడ్..

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కలబురగి నగరంలోని హుమ్నాబాద్ రోడ్డుపై ఒక బైకర్ వెళ్తూ ముందు వెళ్తున్న ఒక ఆటోను ఢీ కొట్టాడు దానితో కిందకి పడిపోయాడు. అదే సమయంలో బీదర్ నుంచి కలబురగి వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రింద పడపోయాడు. దానితో బస్సు యొక్క చక్రం అతని తలనుంచి వెళ్లింది. దానితో అతని తల నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగన ఘటన పై స్థానిక పోలీసులు […]

OIP (2) Hyderabad

ట్రక్ ఢీకొట్టడంతో మహిళకు గాయాలు…

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూకట్పల్లి ప్రాంతంలో ఒక మిని ట్రక్ వేగంగా రవడంతో అదుపుతప్పి అదే రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆమె అక్కడినుంచి కొంత దూర వెళ్లి పడింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందిచి భాదితురాలుని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురయ్యిన మహిళ సూర్యకుమారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబందించి కేసు […]

WhatsApp Image 2024-01-25 at 6.21.25 PM Viral

ప్రమాదంలో మహిళ మృతి…???

గుజరత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లా మూలి ప్రాంతంలో ఒక బస్సు క్రింద పడి మహిళ మరణించింది. బస్సు రోడ్డుపై వెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న మహిళ చూసుకోకుండా అక్కడ రోడ్డు పై ఉన్న గుంటలో పడిపోయింది. దానితో ఆ మహిళ బస్సు వెళ్తున్న వైపుకుపడంతో బస్సు వెనకి చక్రం ఆమె తల మీదుగా వెళ్లింది. దానితో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటువైపుగా బండి మీద వెళ్తున్న వ్యక్తి  వెంటనే […]

WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ […]

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

WhatsApp Image 2024-01-24 at 5.32.52 PM Viral

కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేద్దాం… -రంబాల సతీష్-

ప్యారి షుగర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం కాకినాడ మసీద్ సెంటర్ వద్ద యూనియన్ ఆఫీసులో సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక నేత రంబాల సతీష్ మాట్లాడుతూ… ప్యారి షుగర్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశామని వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు […]

WhatsApp Image 2024-01-22 at 11.59.48 AM Viral

అక్రమ నిల్వల పట్టువేత… ఎవరిని వదిలిపెట్టం…??? ముమ్మిడివరం సీఐ

ఫైబర్ బోటులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ డిఎస్పి, కాట్రేనికోన పోలీస్ సిబ్బంది, ఎస్ఈబి సిబ్బంది ఆధ్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం గోదావరి నది పాయలో ఫైబర్ బోటులో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకొని పోలీసులు సీజ్ చేసారు. అందులో 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు లక్ష 25 వేల రూపాయల విలువ చేసే ఎన్డిపిఎల్ అక్రమ మద్యం […]

WhatsApp Image 2024-01-21 at 9.42.02 PM Viral

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం…

విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. అయితే వేడుకలు జరుతున్న సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ ఈవెంట్ లో ఉన్న ఒక క్రేయిన్ అకస్మాత్తుగా క్రిందికి కూలిపోయింది. ఆ ప్రమాదంలో కంపెనీ సీ.ఈ.వో. సంజయ్ షా మరియు చైర్మన్ విశ్వనాథ రాజు క్రింద పిడిపోయారు. దానితో సంజయ్ షా అక్కడికక్కడే మృతి చెందారు. విశ్వనాథ రాజు కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన […]

istockphoto-980130832-612x612 Crime

స్కార్పియో కారు ఢీ… వారు స్పాట్ డెడ్…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాకు చెందిన సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధి జప్తాపూర్ మార్కెట్లో ఒక తల్లి ఒక కొడుకు ను ఒక స్కార్పియో కారు వేగంగా ఢీ కొట్టింది. వారు రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు. పరారీలో […]