00_613a0bdc7d662 Viral

పశ్చిమ గోదావరి జిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం…

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడేరు వెళ్తున్న ఒక సర్వీస్ ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆ ఆటోలో ఉన్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దానితో పాటు మరొక ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆటోనుంచి మయట్లకు తీసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కరలించారు. మృతి చెందిన వారు ముత్యాలపల్లికి చెందిన వాసుదేవ, నాగరాజుగా పోలీసులు తెలిపారు. వారందరూ తూర్పుపాలెంలో జరుగుతున్న ఆసరా […]

WhatsApp Image 2024-02-04 at 9.44.30 PM Viral

ఉరేసుకున్న ప్రేమ జంట…???

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ని అమ్రోహా పట్టణంలో అనుమానస్పద రీతిలో ఒక ప్రేమ జంట ఒక చెట్టు కొమ్మకు ఇద్దురూ పక్కనే ఉరివేసుకొని చనిపోయారు. స్తానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచామిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతులను ఆసుపత్రికి తరలించారు. అబ్బాయి దళిత కుటుంబానికి చేందిన వాడని దాని కారణంగా అమ్మయి తరుపువారు పెళ్ళి కి నిరాకరించారని స్థానికులు తెలిపారు. దానివలన వారు ఇంటినుంచి పారుపోయారని తెలిపారు. తరువాత వారిద్దరికి పెళ్ళి […]

maxresdefault (4) Viral

విషతుల్య టేస్టింగ్ సాల్ట్ ను అరికట్టాలి…

నగరంలో టేస్టింగ్ సాల్ట్ (మోనో సోడియం గ్లూటమేట్) వినియోగించకుండా ఆహార తయారీ జరగడం లేదని విష తుల్యం చేసే ఆరోగ్యం పక్షవాతం దిశగా అనారోగ్యం కల్పించే పరిణామాలున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పలువురు వైద్యులు తెలుపుతున్నప్పటికీ ఆహారకల్తీ నిరంతరంగా జరుగుతున్న దుస్తితి వుందన్నా రు. వంటల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ ను హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఆహారపదార్ధా ల్లో విందుభోజనాలు పలు పబ్లిక్ అన్నదానాల్లో వంట తయారీదారులు విరివిగావాడకం చేస్తున్నదుస్తితి అలవాటుగా […]

WhatsApp Image 2024-01-31 at 7.00.55 PM Viral

కండక్టర్ల పై ధాడిచేసిన మహిళ…

హయత్ నగర్ బస్ డిపో-1 కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా […]

maxresdefault (2) Kakinada

వాటర్ వర్క్స్ ప్రాంగణం పరిశుభ్ర పర్చాలి…

కాకినాడ సిటీలో ఉన్న కుళాయిచెరువు వాటర్ వర్క్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంచేయించాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కోరింది. ఈ సంందర్బంగా వారు మాట్లాడుతూ… రామారావుపేటవైపున ఉత్తరం నుండి దక్షిణం వైపు భాగం పొడవునా ఏపుగా పెరిగిన తుప్పలు పొదలు భారీగా ఉన్నాయన్నారు. నగరానికి త్రాగు నీరు సరఫరా అయ్యే ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడం తగదన్నారు. వాటర్ వర్క్స్ ఆవరణలో పూర్తి స్థాయిగా పచ్చదనం పెంచే గ్రీన్ గార్డెన్ తో సుందరీకరించాలన్నారు. ఆవరణలో వున్న వివేకానంద పార్కు సైన్స్ సెంటర్ […]

WhatsApp Image 2024-01-29 at 12.59.44 PM Viral

పెద్దాపురంలో క్షుద్రపూజల కలకలం…

కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. దానితో పెద్దాపూరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తెల్సుకున్న అధికారులు గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు […]

WhatsApp Image 2024-01-29 at 11.26.01 AM (1) Viral

అనంతపురము జిల్లాలో ఘోర ప్రమాదం…. ఐదుగురు గాయాలు…

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కుందుర్పి మండలం తెనగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సిలిండర్ ప్రేలడంతో అక్కడున్న రెండు గృహాలు ప్రేలుడికి నేలమట్టం అయ్యాయి. ఆ ప్రమాదంలో ఇంటిలో ఉన్న 5 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కుందుర్పి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనగల్లు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి భాదితులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా […]

WhatsApp Image 2024-01-28 at 3.25.44 PM Konaseema

అమలాపురం హైవే పై రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాకు చేందిన అమలాపురం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో రోళ్ళపాలెం నేషనల్ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం నుంచి బోడసకుర్రు కు బండి మీద వెళ్తున్న భార్య భర్తలు ఎదురుగా వస్తున్న వ్యాన్ ను చూసుకోకుంగా వెళ్లి వేగంగా ఢీ కొట్టారు. దానితో వారిద్దరూ అక్కడికక్కడే కన్నుమూసారు. పరిసర ప్రాంత ప్రజలు అది చూసి వెంటనే పోలీసులకు సమాచామిచ్చారు. వారు ఘటనా స్థలానికి […]

WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Trending News

సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమం…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాజిక వర్గం సమక్షములో మాజీ ఎం.పీ., చిత్ర రంగ సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షులు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమున కి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ… జమున తోలుబొమ్మలాట కళాకారు కుటుంబాలకు 176 ఇండ్లపట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పటు చేయడం జరిగిందని […]

maxresdefault Kakinada

వైయస్ ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ద్వారంపూడి …

మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆర్ ఆసరా నాలుగవ విడత పంపిణీ కార్యక్రమినికి స్దానిక సాంబమూర్తి నగర్ 5వ వీధిలో, గుడారి గుంట భగీరథ గుడి ప్రాంతంలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు చిడ్నీడి నారాయణ మూర్తి, కంపర బాబీ, పలకా సూర్యకుమారి, అధ్యక్షతన ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో […]