WhatsApp Image 2024-02-13 at 4.23.18 PM Viral

స్థలాలు చూపించేవరకు రిజిస్ట్రేషన్లు ఆపండి…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను పట్టాల రిజిస్ట్రేషన్ లను నిరసిస్తూ లబ్ధిదారులు వీ.కే. రాయపురం వద్ద ఉన్న కాకినాడ ప్రధాన కెనాల్ రోడ్ పై భారీ ఎత్తున రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేకూరేవరకూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆందోళన చేసారు. ఈ నిరసన కార్యక్రమానికి కుర్రా […]

WhatsApp Image 2024-02-12 at 4.32.25 PM Exclusive

పట్టాల రిజిస్ట్రేషన్ను అడ్డుకున్న లబ్దిదారులు…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ శాశ్వత ఇళ్ళు పధకంలో చేపడుతున్న పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు అప్పగించని స్థలాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారాని లబ్ధిదారులు వారి పట్టాలను చూపించి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 350 ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమకు ఇప్పటి వరకూ స్థలాలు అప్పగించలేదన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయానికి రమ్మని అధికారులు […]

2065412-bigthumbnail Viral

ఇండోనేషియా ఫుట్ బాల్ గ్రౌండ్ లో విషాదం…!!!

ఇండోనేషియా దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు పడి ఒక ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్.బీ.ఐ. సుబాంగ్ మరియు 2 ఫ్లో ఎఫ్.సీ. బాండుంట్ టీమ్లు ఫుట్ బాల్ మ్యాచ్ లో ముఖాముఖి తలపడ్డారు. ఆ రెండు టీములు గ్రౌండ్ లో ఆడుతుంటే ప్రేక్షకులు ఆశక్తిగా వీక్షిస్తున్నారు. అక్కడ ఆడుతున్న ఒక ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. దానితో అక్కడి వారందరూ బెంబెలెత్తిపోయి అక్కడినుంచి పరుగులు తీసారు.

WhatsApp Image 2024-02-12 at 3.00.47 PM Viral

మద్దతు ధర లేక రైతుల ఆంధోళన…!!!

నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను రైతులు బయటకు లాక్కెళ్లారు. వ్యాపారులు, మార్కెట్ సిండికేట్ ఒకటయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. వేరు శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన […]

WhatsApp Image 2024-02-12 at 12.04.25 PM Viral

కాండ్రకోటలో క్షుద్ర పూజల కలకలం…!!!

కాండ్రకోటలో గత కొన్ని రోజులుగా క్షుద్ర పూజల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు భూపాలపట్నంలోనూ జరిగిందంటూ కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్. తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున  అతను భూపాలపట్నం ఆటో కిరాయి నిమిత్తం భూపాలపట్నం గ్రామానికి వెళ్లగా ఆటో నిలిపిన వీధిలో రోడ్డుపై ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, ఎండుమిర్చి, కొబ్బరికాయ మరియు ఒక బొమ్మ […]

WhatsApp Image 2024-02-12 at 9.59.32 AM Viral

హైదరాబాద్ లో వింత ఘటన… బైక్ దిగని కస్టమర్‌…!!!

హైదరాబాద్ నగరంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి రేపిడోను బుక్ చేసుకున్నాడు. రేపిడో వచ్చి ఆ వ్యక్తిని పిక్ చేసుకుంది. అయితే వెళ్తున్న దారిలో బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో మార్గం మధ్యలోనే ఆగిపోయింది. రాపిడో డ్రైవర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ని కోరాడు. కాని అతను నిరాకరించడంతో ఏంచెయ్యాలో తెలియక అతన్ని తన బైక్ మీద కుర్చోబెట్టకొని నెట్టుకుంటూ పెట్రోల్ బంక్ […]

WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM Viral

మహిళ కు సీ.పీ.ఆర్. చేసి కాపాడిన పోలీస్…!!!

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి లో ఒక మహిళకు పోలీస్ అధికారి సీ.పీ.ఆర్. చేసి తన ప్రాణాలను కాపాడారు. స్థానిక వలిగొండ రోడ్డుపై వెళ్తూ మహిళ హటాత్తుగా గుండె పోటుకు గురికావడంతో అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయింది అదే చోట విదుల్లో ఉన్న ఎస్.ఐ. మహేందర్ లాల్ వెంటనే స్పందించి ఆమె గుండెలపై గట్టిగా వొత్తుతూ సీ.పీ.ఆర్. చేసి ఆమెను భ్రతికించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అతను చేసిన పనికి పరిసర ప్రాంత వాసులందరూ ఆయనను కొనియాడారు.

WhatsApp Image 2024-02-11 at 7.44.06 PM Viral

విహార యాత్రలో ముగ్గురు విద్యార్థులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్‌, అండిబోయిన దేవి చరణ్‌, లావేటి రామన్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు […]

WhatsApp Image 2024-02-11 at 7.20.53 PM Viral

అమలాపురంలో కారు బోల్తా…!!!

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ భట్నవిల్లిలో ఒక కారు వేగంగా రావడంతో అదుపుతప్పి భట్నవిల్లి ఐస్ ఫేక్టరీ పరిదిలో ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంలో కారులో ఉన్నవారికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు చొరవతీసుకొని భాదితులను కారు నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ముమ్మిడివరం వెళ్తుండగా జరిగినట్లు తెలిపారు.

OIP (19) Viral

నందలూరు రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం…

అన్నమయ జిల్లా రాజంపేట పట్ణంలో ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ నుంచి దిగుతూండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఐ.టి.బి.పి. హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం చెందారు. చిత్తూరు జిల్లా కలికిరి క్యాంప్ బేస్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకొని మృతుడిని ఆసుపత్రికి తరలించారు. నందలూరు రైల్వే స్టేషన్ లో ట్రెయిన్ ఒక […]