WhatsApp Image 2024-02-19 at 12.01.48 PM Viral

కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బస్సు బోల్తా…

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి వద్ద విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా నడపడంతో బస్సు అదుపుతప్పి కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కరెంట్ స్థంబానికి ఢీ కొట్టింది. దానితో ఆ బస్సు తిరగబడింది. వెంటనే స్థానికులు  స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షతంగా బయటకు తీసారు. భాదితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

WhatsApp Image 2024-02-18 at 7.27.55 PM Viral

కొల్లేరు అభయారణ్యం పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్…!!!

కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వన్య ప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ తెలిపారు. అందులో భాగంగా పైడిచింతపాడు, మల్లవరం, బొబ్బిలిలంక గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు జరపకుండా పటిష్టమైన నిరోధక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే […]

WhatsApp Image 2024-02-18 at 6.43.16 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుకు తీవ్య గాయాలు…

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగగింది. స్థానిక మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద లారీ ఒక బైకును ఢీ కొట్టింది. దానితో బైకు మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఆంబులెన్స్ వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, మరొక యువకుడు ఆదివారం సాయంత్రం రాజమండ్రి నుండి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అందుతో దుర్గ అనే […]

BB1ipsEl Viral

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఒక కారులో మహిళ శవం…!!!

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో వరదలకు సంబంధించిన సంఘటనలో A28 ఏళ్ల భారతీయ మహిళ తన కారులో చనిపోయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్వీన్స్‌లాండ్‌లోని మౌంట్ ఇసా సమీపంలో వరదల ఘటనలో భారతీయ జాతీయురాలు ప్రాణాలు కోల్పోయింది. అందుకు సంబందించి అవసరమైన అన్ని సహాయాల కోసం మిషన్ బృందం సంప్రదింపులు జరుపుతోంది అని పేర్కొంది. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. మౌంట్ ఇసా పోలీస్ జిల్లా సూపరింటెండెంట్ టామ్ ఆర్మిట్ మాట్లాడుతూ… ఆమె వాహనం […]

WhatsApp Image 2024-02-18 at 4.20.04 PM Crime

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రైవేట్ బస్ లో గంజాయి కలకలం…!!!

కోటి రూపాయలు విలువైన నాలుగు క్వింటాళ్ళ గంజాయిని ఒక ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… భద్రాచలం టౌన్ లో వాహనాల తనికీలలో భాగంగా ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను […]

WhatsApp Image 2024-02-18 at 6.40.53 AM Viral

స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం…

విశాఖ పటణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్తానిక ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. దానితో భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమించారు. ఈ ఘటణ పై విశాఖ […]

road_accident Crime

ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బైకు మండపేట నుండి ద్వారపూడి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పడాల అఖిల్ గా గుర్తించినట్లు వెళ్లడించారు. అతడు స్థానిక పట్టణంలో ఉన్న ఒక […]

WhatsApp Image 2024-02-15 at 11.10.33 AM Exclusive

గ్రామ ప్రధమ పౌరురాలిపై వివక్ష…

దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామపంచాయితీ కార్యదర్శి పై పిఠాపురం మండలం నవాఖంద్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీ వాణి జిల్లా పంచాయితీ అధికారినీ కలసి తమ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సమస్యల సమాచారాన్ని తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ సమావేశం తనకు […]

2020-10-21 Viral

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితుడు…

అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టినా రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది అర్షన్ అహ్మద్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డడంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి సులేమాన్ రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడని నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ తెలిపాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలాన్ని ఎటువంటి డాక్యుమెంట్లు […]

maxresdefault (1) Viral

రాత్రి సమయంలో నిర్మానుష రోడ్లలో జాగ్రత్త వహించాలి…

కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై 10 దాటితే తీవ్రంగా మారుతుందని తెలిపారు. వీరి లక్ష్యం నిర్మానుషంగా ఉన్న రోడ్ల లలో వంటరిగా వెళ్లేవారే అని తెలిపారు. వారికి ఆడ, మగా అనే బేధం లేదు చేతిలో రాడ్, బ్లేడు చూపించి సెల్ ఫోన్ లు, డబ్బులు, నగదు దొచుకిపోతున్నారని వెళ్లడించారు. ముఖ్యంగా కాకినాడ ఆర్టీసీ […]