అమిత్ షా డాక్టర్డ్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన డాక్టర్డ్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేయడంపై హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఐ.పీ.సీ. లోని వివిధ సెక్షన్లు, ఐ.టీ. చట్టంలోని సంబంధిత నిబంధనల కింద స్పెషల్ సెల్ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిందని వారు తెలిపారు. ఆ వీడియోలో అమిత్ షా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వారికి రిజర్వేషన్ కోటాలను రద్దు […]









