ఆన్‌లైన్ ట్రోలింగ్ తో ఉరువేసుకున్న కేరళ ఇన్‌ఫ్లుయెన్సర్…
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన తర్వాత ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి విద్యార్థిని అయిన టీనేజ్ బాధితురాలు గత వారం తిరువనంతపురంలోని తన ఇంటిలో ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున ఐ.సి.యూ. లో చేర్చినట్లు ఒక నివేదిక తెలిపింది. చికిత్స పొందుతూ బాలిక ఆదివారం మృతి చెందింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోవడం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వేధింపులకు గురవుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు […]









