WhatsApp Image 2024-01-25 at 6.57.01 AM Viral

అమలాపురంలో స్థల వివాదం పై తీర్పు… -సీనియర్ సివిల్ జడ్జి కోర్టు-

అమలాపురంలోని 2016 సంవత్సరంలో ఒక స్థలానికి సంబంధించి వివాదంలో ప్రధాన ముద్దాయి రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంనకు చెందిన తోట పుండరీకాక్షయ్యలు (బాబీ)తో పాటు 50 మందిపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబందించి వాదోపవాదాలు విన్న అనంతరం అమలాపురం ఒకటవ అసిస్టెంట్ సెషన్స్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది.  ఈ కేసును న్యాయవాది అబ్బిరెడ్డి సురేష్ వాదనలు విన్న కోర్టు కేసును కొట్టి వేస్తూ తీర్పు వెలువడింది. దీనికి సంబంధించి వివరాలను […]

Picsart_23-03-08_12-34-45-914 Viral

ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా సందీప్…

ఆలమూరు మండలం కలువచర్ల గ్రామానికి చెందిన తాతపూడి సందీప్ కుమార్ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్త సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. పదవ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన సందీప్ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలిటెక్నికల్, పెట్రోలియం కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దాని తరువాత న్యూఢిల్లీలో ఉన్న ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.