gvv Viral

వైఎస్సార్‌సీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్ట్ షాక్…

వైఎస్సార్‌సీపీ మాజీ ఎం.పీ. ఎం.వీ.వీ. సత్యనారాయణ పై వైజాగ్ పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేయకుండా ఎలాంటి రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో తనపై ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ఎం.పీ.పీ. పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సత్యనారాయణ తరపు న్యాయవాది వైవీ రవిప్రసాద్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌పై దాఖలైన సివిల్ దావాలో తమకు […]

_128605662_fovpzlgxsawbjvs Exclusive

విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో ఏ.పీ. గవర్నర్…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ అస్వస్థతకు గురయ్యారు. దానతోల ఆయన్ని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో చికిత్స కోసం అడ్మిట్ చేసినట్లు తెలిపారు. గవర్నర్ కు ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించాలని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సూచించారని అన్నారు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.